భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల
ఏడుపాయల | విత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ మాతను ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాపన్నపేట, అక్టోబర్17 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ మాతను ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు గత 25 రోజులుగా అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం కల్పించలేదు. శనివారం సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిమట్టం తగ్గడంతో ఆదివారం చాలా రోజుల అనంతరం అమ్మవారి గర్భగుడి ప్రారంభించి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు.
అంతేకాకుండా దసరా సెలవులు ఉండడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు
చెల్లించుకున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

