రామచంద్రాపురం, మార్చి13: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్లోని ఆమె నివాసంలో బుధవారం భారతీనగర్ కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్యాదవ్ ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.శుభాకాంక్షలు తెలుపుతున్న కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, మెట్టుకుమార్ యాదవ్