మరో ముందడుగు
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వే స్టేషన్‌కు భారతీయ రైల్వేశాఖ(కేఐపీకే0943 6626) కోడ్ కేటాయించింది. దీంతో రైల్వే టికెట్ బుకింగ్, ప్రయాణికుల సమాచారసేవలతో పాటు ఇతర రైల్వే కార్యకలాపాల్లో కొమురవెల్లి రైల్వేస్టేషన్‌కు గుర్తింపు లభించింది.
- సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వేస్టేషన్‌కు కోడ్ కేటాయింపు
కొమురవెల్లి, జూలై 1 :సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వే స్టేషన్‌కు భారతీయ రైల్వేశాఖ(కేఐపీకే0943 6626) కోడ్ కేటాయించింది. దీంతో రైల్వే టికెట్ బుకింగ్, ప్రయాణికుల సమాచారసేవలతో పాటు ఇతర రైల్వే కార్యకలాపాల్లో కొమురవెల్లి రైల్వేస్టేషన్‌కు గుర్తింపు లభించింది
. కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుండడంతో ప్రయాణం మరింత సౌకర్యంగా మారనున్నది. ఇప్పటికే రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు పూర్తికాగా అధికారులు (కేఐపీకే09436626) కోడ్ కేటాయించడంతో కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభానికి మరో ముందడుగు పడింది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

