పరస్పర సహకారానికి ఒప్పందం
ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎన్) సంస్థల మధ్య పరస్పర సహకారానికి శనివారం అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ములుగు, జూన్ 1: ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎన్) సంస్థల మధ్య పరస్పర సహకారానికి శనివారం అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజాప్రభాకర్ ఆధ్వర్యంలో అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. క్లిష్టమైన ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపర్చేందుకు, స్థిరమైన ఉద్యాన పంటలను ప్రోత్సహించడంలో ఈ ఒప్పందం దోహదపడుతుందని వీసీ నీరజాప్రభాకర్ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భగవాన్, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ కిరణ్‌కుమార్, డీన్ రాజశేఖర్, శాస్త్రవేత్త సుచిత్ర ఇతర అధికారులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

