అభివృద్ధి పథంలో పయనించాలి
2023 ఏడాది లో జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో అ భివృద్ధి పథంలో పయనించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆంకాంక్షించారు.
నారాయణపేట టౌన్, డిసెంబర్ 31 : 2023 ఏడాది లో జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో అ భివృద్ధి పథంలో పయనించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆంకాంక్షించారు. శనివారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కొత్త ఏడాదిలో జిల్లాలో మంచి పం టలు పండి, పారిశ్రామికంగా, విద్యాపరంగా మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన నేపథ్యంలో నిరుద్యోగ యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సా ధించాలన్నారు. రానున్న రోజుల్లో కరోనా మహమ్మారిని తరిమి కొట్టేలా ప్రతిఒక్కరూ మాస్కు ధరించి ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. నూతన ఏడాదిలో ప్రభు త్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
పీఆర్టీయూ టీ ఎస్ 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను కలెక్టర్ శ్రీహ ర్ష శనివారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వి ద్యాభివృద్ధికి ఉపాధ్యాయ సంఘాల సభ్యలు సహకరించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నా రు. ఉపాధ్యాయ సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్సింహారెడ్డి, జనార్దన్రెడ్డి, గౌరవాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు రఘువీర్, జనార్దన్, జహిరొద్ద్దీన్ ఉన్నారు.
తపస్ ఆధ్వర్యంలో…
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నూతన క్యా లెండర్ను కలెక్టర్ శ్రీహర్ష కలెక్టరేట్ కార్యాలయ ఆవరణ లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డి, నర్సింహ, సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

