e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News కోయిలకొండలో చిరుత.. రెండు కాళ్లకు గాయాలు

కోయిలకొండలో చిరుత.. రెండు కాళ్లకు గాయాలు

కోయిలకొండలో చిరుత.. రెండు కాళ్లకు గాయాలు

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో చిరుతపులి ప్రత్యక్షమయ్యింది. అయితే రెండు కాళ్లకు గాయాలవడంతో కదలేని స్థితిలో ఉండిపోయింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా, గ్రామంలోని ఓ పశువుల కొట్టంలోని బర్రెలపై దాడికి ప్రయత్నించిందని, ఈ క్రమంలో అవి తొక్కడంతో గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఫారెస్ట్‌ అధికారులు గాయపడిన చిరుతను హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కోయిలకొండలో చిరుత.. రెండు కాళ్లకు గాయాలు

ట్రెండింగ్‌

Advertisement