అగ్నికి ఆహుతైన ఆయిల్ పాం తోట
: ప్రమాదవశాత్తు ఆయిల్ పాం తోట దగ్ధమైన ఘటన మండలంలోని పాలెం గ్రా మంలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. గ్రామాని కి చెందిన రైతు కురుమయ్య మూడెకరాల్లో ఆయిల్ పాం తోటను సాగు చేస్తున్నాడు.
- రూ.4లక్షల ఆస్తి నష్టం
కొత్తకోట, మే15 : ప్రమాదవశాత్తు ఆయిల్ పాం తోట దగ్ధమైన ఘటన మండలంలోని పాలెం గ్రా మంలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. గ్రామాని కి చెందిన రైతు కురుమయ్య మూడెకరాల్లో ఆయిల్ పాం తోటను సాగు చేస్తున్నాడు. కాగా బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు తోటకు నిప్పంటుకో గా డ్రిప్ పైపులతోపాటు మొక్కలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు సమాచారమివ్వగా ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పినా.. అప్పటికే నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయాడు. పక్కనే సబ్‌స్టేషన్ ఉండడంతో పెను ప్రమాదం త ప్పింది. కాగా సుమారు రూ.4లక్షల ఆస్తి నష్టం వా టిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

