Black | నాకు కాబోయే భర్త నలుపు.. పిల్లలు తెల్లగా పుట్టాలంటే ఎలా? నా సమస్యకు పరిష్కారం చెప్పండి
Black | నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఈ మధ్యే ఓ స్నేహితురాలు నాలో అనుమానపు బీజాలు నాటింది. నేను తెల్లగా ఉంటాను. మా ఇంట్లో అందరూ తెలుపే. ఆ అబ్బాయిదేమో చామన ఛాయ. కానీ అతని ఇంట్లో వాళ్లంతా కారునలుపు. నాకు పుట్టబోయే బిడ్డలు కూడా నల్లగా ఉంటారేమో అని భయంగా ఉంది.
Black | నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. తనూ ఇష్టపడుతున్నాడు. రెండు కుటుంబాలూ మాట్లాడుకుని ముహూర్తం నిశ్చయించాయి. త్వరలోనే ఒక్కటి కానున్నాం. ఇంతవరకూ బాగానే ఉంది. ఈ మధ్యే ఓ స్నేహితురాలు నాలో అనుమానపు బీజాలు నాటింది. నేను తెల్లగా ఉంటాను. మా ఇంట్లో అందరూ తెలుపే. ఆ అబ్బాయిదేమో చామన ఛాయ. కానీ అతని ఇంట్లో వాళ్లంతా కారునలుపు. నాకు పుట్టబోయే బిడ్డలు కూడా నల్లగా ఉంటారేమో అని భయంగా ఉంది. నా బిడ్డలు చందమామలా తెల్లగా మెరిసిపోవాలని నా కోరిక. అలా అని, అతనికి దూరం కాలేను. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
– ఓ పాఠకురాలు
ఇది చాలా చిన్న సమస్యే. కానీ తీవ్రమైన సమస్య. కాపురాల్ని కూల్చేంత శక్తి దీనికి ఉంది. ప్రేమికులను విడదీయగలదు కూడా. మనిషి చర్మం రంగును రకరకాల అంశాలు నిర్ణయిస్తాయి. అందులో జన్యువు కూడా ఒకటి. అంతకు మించి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక రంగు ఎక్కువనో, ఒక రంగు తక్కువనో భావించాల్సిన పన్లేదు. పురాణాల్లో దుర్గాదేవి, ద్రౌపది, కృష్ణుడు, రాముడు కూడా నల్లనివారే. ఈ వివక్షను చూసే.. ‘నల్ల కలువకూ, మల్లెపూవుకూ పోటీ పెడతారా?’ అని ప్రశ్నిస్తాడో కవి. పుట్టబోయే బిడ్డ రంగు గురించి చింతలు పెట్టుకోకుండా, తనను ఎంతగొప్పగా తీర్చిదిద్దాలన్న కోణంలో ఆలోచించండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- black skin
- Children
- Marriage
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

