కుకీ.. చెవులకి!
కుకీలంటే ఇష్టముంటే మీరేం చేస్తారు? ‘కనిపించగానే చటుక్కున నోట్లో వేసుకుంటాం’.. అని చెబుతారు కుకీ ప్రియులు. కానీ కొంతమంది మాత్రం, ఓ అడుగు ముందుకేసి వాటి మీద ఇష్టాన్ని వైవిధ్యంగా చూపుతున్నారు. తాము ప్రేమించే చాకొలెట్ చిప్ కుకీలను లోలాకులుగా, లాకెట్లుగా పెట్టుకుంటున్నారు.

వాటిపట్ల ఇష్టాన్ని నలుగురికీ కనిపించేలా చాటి చెబుతున్నారు. జువెలరీ క్లేను ఉపయోగించి అచ్చంగా చేతితో తయారు చేస్తారు వీటిని. నిజమైన కుకీని పోలినట్టు రియలిస్టిక్‌గా కనిపించడం ‘చాక్లెట్ కుకీ జువెలరీ’ ప్రత్యేకత. అదన్న మాట సంగతి. అర్థమైందిగా, ఇక ఎవరైనా వీటిని పెట్టుకుంటే కొరుక్కుతినేలా చూడకండేం!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?