శుభ్రత.. పరిశుభ్రత!
చాలామంది దుస్తులు ఉతకడానికి వాషింగ్‌మెషిన్ వాడతారు. ఇప్పుడు మధ్యతరగతి వారికీ ఈ యంత్రం చేరువైంది. మన దుస్తులను శుభ్రపరిచే వాషింగ్‌మెషిన్‌ను ఇలా పరిశుభ్రంగా ఉంచుకుందాం..
చాలామంది దుస్తులు ఉతకడానికి వాషింగ్‌మెషిన్ వాడతారు. ఇప్పుడు మధ్యతరగతి వారికీ ఈ యంత్రం చేరువైంది. మన దుస్తులను శుభ్రపరిచే వాషింగ్‌మెషిన్‌ను ఇలా పరిశుభ్రంగా ఉంచుకుందాం..
- వెనిగర్, బేకింగ్ సోడాను కలిపి స్పాంజితో మెషిన్ లోపలి భాగాన్ని రుద్దాలి. తర్వాత కొన్ని వేడినీళ్లు పోసి క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆ తర్వాత పొడివస్ర్తాన్ని తీసుకొని బాగా తుడిస్తే మెషిన్ చక్కగా క్లీన్ అవుతుంది.
- కొంత వెనిగర్ తీసుకొని డిటర్జెంట్ డిస్పెన్సర్లో వేయాలి. తర్వాత మెషిన్ ఆన్ చేసి స్పిన్ చేయాలి. ఈ సమయంలో వెనిగర్ మెషిన్ లోపలి భాగాన్నంతా నానబెడుతుంది. తర్వాత నీరు పోసి తిప్పితే సరి.
- సగం నిమ్మకాయ చెక్కకు కొద్దిగా టూత్‌పేస్ట్ రాయాలి. దాన్ని మెషిన్లో వేసి కొన్ని నీళ్లు పోసి ఆన్ చేయాలి. తర్వాత నీళ్లు పోసి క్లీన్ చేయాలి. రెండు వారాలకోసారైనా ఇలా క్లీన్ చేస్తే మంచిది.
- లోదుస్తుల్ని అన్నిటితో కలిపి ఉతికితే అందులోని క్రిములు ఇతర బట్టలకు వ్యాపించి, ఇన్ఫెక్షన్స్ పెరిగే ప్రమాదం ఉంది. అందుకే లోదుస్తుల్ని వేరుగా ఉతకడం మరవొద్దు. చిన్నపిల్లల దుస్తులు కూడా విడిగా ఉతకడం మంచిది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

