On Her Way | అమ్మాయిలూ.. ఒంటరిగా టూర్ వెళ్లాలని అనుకుంటున్నారా? ఇది మీకోసమే
On Her Way | ప్రియాన్ష మిశ్రా.. ఒంటరి మహిళా యాత్రికుల కోసం తన సహపాఠి సృష్టి మెందేకర్తో కలిసి ‘ఆన్ హర్ వే’ అనే స్టార్టప్ ఏర్పాటుచేసింది. ఇద్దరూ మణిపాల్ ఇన్స్టిట్యూట్లో కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్‌లో పనిచేశారు.
On Her Way | ప్రియాన్ష మిశ్రా.. ఒంటరి మహిళా యాత్రికుల కోసం తన సహపాఠి సృష్టి మెందేకర్తో కలిసి ‘ఆన్ హర్ వే’ అనే స్టార్టప్ ఏర్పాటుచేసింది. ఇద్దరూ మణిపాల్ ఇన్స్టిట్యూట్లో కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్‌లో పనిచేశారు. కలిసి ప్రయాణాలు చేశారు కూడా. ‘ఆన్ హర్ వే’ సాయం తీసుకుంటే.. ప్రయాణం, ఆతిథ్యం నుంచి పర్యాటక ప్రదేశాల సందర్శన వరకు అన్ని బాధ్యతలూ వాళ్లే చూసుకుంటారు. ఆ బృందంలో అందరూ స్థానిక మహిళలే ఉంటారు.
‘ప్రయాణంతో ఆలోచనల విస్తృతి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం వస్తుంది. అప్పుడే సాధికారత సాధ్యం అవుతుంది’ అంటారు ప్రియాన్ష. వ్యక్తిగతంగా తనకూ భ్రమణకాంక్ష ఎక్కువే. ఒంటరి యాత్రలనే ఇష్టపడుతుంది. కానీ, ఆ ప్రయాణంలో అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందులు మరొకరికి రాకూడదనే ‘ఆన్ హర్ వే’కు ప్రాణంపోశారు. ఇప్పటికే ఐదువేల మంది ఒంటరి యాత్రికులు ఈ స్టార్టప్ సాయంతో దేశమంతా చుట్టొచ్చారు. ప్రత్యేకించి గోవా వెళ్లే యువతుల కోసం తాజాగా ఓ కార్యక్రమం చేపట్టారు ప్రియాన్ష, సృష్టి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- On Her Way
- Tour
- travel
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 20 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

