Ketika Sharma | రేజర్ లుక్స్‌తో కేక పుట్టిస్తున్న కేతిక శర్మ
లాంగ్ స్లీవ్స్ క్యాజువల్ వేర్ బ్లేజర్లో.. రేజర్ లుక్స్ చిన్నది కేతిక శర్మ కేకలు పుట్టిస్తున్నది. నల్లరంగు మినీ మిడీ.. ఈవెనింగ్ పార్టీకి నేను రెడీ అంటూ సంకేతాలు పంపుతున్నది.
Ketika Sharma | లాంగ్ స్లీవ్స్ క్యాజువల్ వేర్ బ్లేజర్లో.. రేజర్ లుక్స్ చిన్నది కేతిక శర్మ కేకలు పుట్టిస్తున్నది. నల్లరంగు మినీ మిడీ.. ఈవెనింగ్ పార్టీకి నేను రెడీ అంటూ సంకేతాలు పంపుతున్నది. ముత్యం పొదిగిన లోలాకులు, చోకర్ మరింత అందం తెచ్చాయి. మొత్తంగా ఈ ‘బ్రో’ హీరోయిన్ చూపులు.. మైండ్ బ్లోయింగ్!
-
- నటిగా మరింత పరిణితి సాధించడానికి ఈ పాత్ర దోహదపడింది. త్రివిక్రమ్ అద్భుతమైన సంభాషణలు ఈ సినిమాకు పెద్ద బలంగా నిలుస్తాయి.
-
- షూటింగ్ సందర్భంలో పవన్‌కల్యాణ్‌ను ఓసారి కలిశాను. ఆయనతో జరిపిన ఐదు నిమిషాల సంభాషణ ఎన్నో అనుభూతులను మిగిల్చింది.
-
- ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నా. బయోపిక్ చిత్రంలో నటించాలన్నది నా డ్రీమ్.
-
- ఆయన సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నేను సాయిధరమ్‌తేజ్ (Sai Dharam Tej) ప్రేయసిగా కనిపిస్తాను.
-
- అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అంగీకరించా. పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్లో నాకు సీన్స్ లేవు కానీ..
-
- ఈ సందర్భంగా సోమవారం కేతికా శర్మ (Ketika Sharma) పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న సినిమా ఇది.
-
- ‘రొమాంటిక్’ ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ ప్రస్తుతం ‘బ్రో’ (Bro) చిత్రంలో సాయిధరమ్‌తేజ్ (Sai Dharam Tej) సరసన నటిస్తున్నది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?


















