HomeLifestyleJewelry Companies Take Great Care In Selecting Models
నగల రాణివి నీవే..
ఆభరణాల సంస్థలు మాడల్స్ ఎంపికలో చాలా జాగ్రత్తలే తీసుకుంటాయి. కాకపోతే, కొందరు అందాల భరిణలు ఆభరణాలకే ఆభరణాలుగా మారిపోతారు. నగల కంటే..
ఆభరణాల సంస్థలు మాడల్స్ ఎంపికలో చాలా జాగ్రత్తలే తీసుకుంటాయి. కాకపోతే, కొందరు అందాల భరిణలు ఆభరణాలకే ఆభరణాలుగా మారిపోతారు. నగల కంటే.. ఆ వగలే బావుంటాయి. వీక్షకులను మురిపిస్తాయి. మందస్మిత రష్మిక మందన్న.. ఓ జువెలరీ యాడ్ కోసం ఇచ్చిన ఈ పోజూ అలాంటిదే!