బ్లాక్ మ్యాజిక్!
చేతబడిని ఇంగ్లిష్‌లో ‘బ్లాక్ మ్యాజిక్' అంటారు. బ్లాక్ కలర్ డ్రస్‌లో కలర్స్ స్వాతి చేస్తున్నదీ అలాంటి కనికట్టే. కాకపోతే.. ఇది వలపుబడి! కంటిచూపుతో కట్టిపడేసే గ్లామర్ విద్య!
చేతబడిని ఇంగ్లిష్‌లో ‘బ్లాక్ మ్యాజిక్’ అంటారు. బ్లాక్ కలర్ డ్రస్‌లో కలర్స్ స్వాతి చేస్తున్నదీ అలాంటి కనికట్టే. కాకపోతే.. ఇది వలపుబడి! కంటిచూపుతో కట్టిపడేసే గ్లామర్ విద్య! నఖశిఖం కృష్ణవర్ణ అలంకరణతో.. బ్లాక్ ఫారెస్ట్‌లో పున్నమి చందమామలా మెరిసిపోతున్నది స్వాతి. తనిప్పుడు ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంలో నటిస్తున్నది.
సి.ఎం. ప్రవీణ్
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

