దృఢమైన కేశాల కోసం
నల్లగా నిగనిగలాడే దృఢమైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. ఆ ప్రయత్నంలో రకరకాల షాంపూలు, హెయిర్ ప్యాక్‌లు ప్రయత్నిస్తారు. కొంతమంది మాత్రం సంప్రదాయాన్ని అనుసరించి కొబ్బరినూనెను ఎంచుకుంటారు.
నల్లగా నిగనిగలాడే దృఢమైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. ఆ ప్రయత్నంలో రకరకాల షాంపూలు, హెయిర్ ప్యాక్‌లు ప్రయత్నిస్తారు. కొంతమంది మాత్రం సంప్రదాయాన్ని అనుసరించి కొబ్బరినూనెను ఎంచుకుంటారు. దీనివల్ల జుట్టు ఒత్తుగా, దృఢంగా మారుతుందని అనాదిగా వస్తున్న నమ్మకం. అయితే, కొబ్బరినూనె రాయడంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి.
- జుట్టుకు నూనె రాస్తూ చాలాసేపు మర్దన చేయకూడదు. దీనివల్ల మాడుకు నూనె బాగా పట్టి చుండ్రు పెరిగే అవకాశం ఉంది.
- నూనె రాయగానే జుట్టును గట్టిగా ముడివేయకూడదు. గట్టిగా లాగి రబ్బర్లు, క్లిప్పులు వంటివి పెట్టడం వల్ల కుదుళ్లు బలహీనపడతాయి.
వదులుగా ఉంచడమే మంచిది. అంతేకాదు అతిగా నూనె రాయడమూ మంచిది కాదు. - జుట్టుకు నూనె పట్టించి పన్నెండు గంటలకు మించి ఉంచకూడదు.
- చల్లటి నూనె కాకుండా కాస్త గోరువెచ్చని నూనెను రాయాలి. దీనివల్ల కుదుళ్లలో రక్తప్రసరణ మెరుగవుతుంది. జుట్టు దృఢంగా మారుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

