టాటూ వేయించుకుంటే ఏడాది పాటు బర్గర్లు ఫ్రీ

న్యూయార్క్ : స్టైల్ స్టేట్మెంట్ కోసం యువత టాటూలు వేయించుకోవడం ఇప్పుడు సర్వసాధారణం కాగా, దీన్ని తమ మార్కెటింగ్ టెక్నిక్ గా అమెరికన్ ఈటరీ సంస్థ వాడుకుంటోంది. తమ దుకాణం 40వ వార్షికోత్సవం సందర్భంగా కాలిఫోర్నియాకు చెందిన బర్గర్ జాయిట్ ఫార్మర్ బాయ్స్ వినూత్న ఆఫర్ తో ముందుకొచ్చింది.
బర్గర్ పై తమ అవుట్ లెట్ పేరుతో కూడిన టాటూ వేయించుకున్న వారికి ఏడాది పాటు బర్గర్లను ఉచితంగా ఇస్తామని ఆఫర్ చేసింది. దీనికోసం ఆ సంస్థ వెస్ట్ హాలీవుడ్ కు చెందిన హానర్‌బుల్ సొసైటీ టాటూ షాప్ తో ఒప్పందం చేసుకుంది. తమ అవుట్ లెట్ కీలక మైలురాయిని చేరుకున్న సందర్భంగా తమ పట్ల విశ్వాసం కనబరిచిన కస్టమర్లకు ఈ ఆఫర్ ప్రకటించామని బర్గర్ జాయింట్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ చీఫ్ ల్యారీ రుసింకో తెలిపారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- burger
- California
- tatoos
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

