అత్త ఉన్న కోడలు
ఇంటిలోని పోరు ఇంతింతగాదయా అన్నాడు వేమన. అది మగవారి బాధే అనుకోవడానికి లేదు. మగువల వేదన కూడా! ముఖ్యంగా అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు అనేక సమస్యలు. కోడలు వాటిని అధిగమించే మార్గాలివి..
ఇంటిలోని పోరు ఇంతింతగాదయా అన్నాడు వేమన. అది మగవారి బాధే అనుకోవడానికి లేదు. మగువల వేదన కూడా! ముఖ్యంగా అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు అనేక సమస్యలు. కోడలు వాటిని అధిగమించే మార్గాలివి..
- వ్యక్తిగత ఆరోపణలకు అస్సలు స్పందించకండి. మిమ్మల్ని మరింత గాయపరిచే అవకాశం ఇవ్వకుండా, అక్కడి నుంచి తప్పుకోండి.
- తల్లిని సమర్థించాలా, భార్యవైపు ఉండాలా అనేది భర్తకు పెద్ద సందిగ్ధం. తల్లి పట్ల కృతజ్ఞత, భార్య మీద ప్రేమ ఏదో ఒక వైపే నిలబడకుండా చేస్తాయి. ఆ సమయంలో, ఎవరో ఒకరిని ఎంచుకొని తీరాలి అంటూ బలవంతపెట్టకండి.
- అత్తమామలతో ఉన్న తగాదాలను చిన్నపిల్లల ముందు ప్రస్తావించవద్దు. ఆ ప్రభావం చిన్నారుల మనసుల మీద పడుతుంది. పిల్లలకు సహజంగానే కొంత అవగాహన ఉంటుంది కాబట్టి, మనం చెప్పకుండానే గ్రహించగలరు.
- తమకు చాలా అనుభవం ఉందని పెద్దల నమ్మకం. ఆ అభిప్రాయాన్ని కాదని అహాన్ని దెబ్బతీయడం ఎందుకు? నిర్ణయాలు తీసుకునేటప్పుడు, తనకో మాట చెప్పండి.
- అత్త ముందు భర్త గురించి చులకనగా మాట్లాడితే సమస్య మరింత తీవ్రం అవుతుంది. ఆ వాగ్బాణాలు అటు అత్తతోను, ఇటు భర్తతోనూ ఉన్న అనుబంధాన్ని దెబ్బతీస్తాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

