బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన బైక్ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. తెల్లపాలెం గ్రామానికి చెందిన వాగదాని వీరబాబు (23) కండ్రిక నుండి ఎర్రుపాలెం వెళ్తుండగా...
ఎర్రుపాలెం, అక్టోబర్ 21 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన బైక్ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. తెల్లపాలెం గ్రామానికి చెందిన వాగదాని వీరబాబు (23) కండ్రిక నుండి ఎర్రుపాలెం వెళ్తుండగా బైక్ అదుపుతప్పడంతో కిందపడ్డాడు. ఈ దుర్ఘటనలో రోడ్డుకు తల బలంగా తగలడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ రమేష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని మధిర ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి వాగదాని శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

