విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
విద్యుత్ వైరు తెగిపడి పంట పొలంలో మేత మేస్తున్న పాడి బర్రె మృతి చెందిన ఘటన కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాగం వెంకటేశ్వర్లు తన పాడి బర్రెలను...
కారేపల్లి, అక్టోబర్ 16 : విద్యుత్ వైరు తెగిపడి పంట పొలంలో మేత మేస్తున్న పాడి బర్రె మృతి చెందిన ఘటన కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాగం వెంకటేశ్వర్లు తన పాడి బర్రెలను పంట పొలంలో మేపుతుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో విద్యుత్ వైరు తెగి కిందపడింది. దీంతో మేత మేస్తున్న బర్రెలకు విద్యుత్ వైరు తగలడంతో ఒక పాడి బర్రె అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు లక్ష రూపాయలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. బాధిత రైతును ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు ఆదుకోవాలని, మృతి చెందిన బర్రెకు తగిన పరిహారం అందించి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- Buffalo
- karepally
- khammam news
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

