‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో వేగం పెంచాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అధ్యక్షతన...
– పట్టభద్రుల ఓటర్ల నమోదు అవగాహనలో ఎంపీ వద్దిరాజు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు
భద్రాద్రి కొత్త గూడెం, అక్టోబర్ 26 : పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో వేగం పెంచాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అధ్యక్షతన ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు అవగాహన జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక తమకు సవాల్ లాంటిదన్నారు. మూడు ఉమ్మడి జిల్లాలో తామే ముందున్నట్లు తెలిపారు. అందుకే అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. తమ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. విజయం తమదే అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
‘భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు’
‘ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

