Home
Karimnagar
Strike Notice To Government Whip Adi Srinivas Demanding Resolution Of Asha Workers Problems
Strike notice | ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు సమ్మె నోటీస్
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసంలో ఆశ కార్యకర్తలు సమ్మె నోటీసును మంగళవారం అందజేశారు.
Strike notice | వేములవాడ, నవంబర్ 10 : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసంలో ఆశ కార్యకర్తలు సమ్మె నోటీసును మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ మాట్లాడారు.
ఆశ కార్యకర్తకు రూ.18 వేల ఫిక్స్ డ్ వేతనం, ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రతను కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 15 నుండి సమ్మెకు దిగుతున్నట్లు నోటీసు కూడా అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు జయశీల, లత, గాయత్రి, జ్యోతి, ఉమా, రేఖ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు 18వేల కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
‘చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్య విద్యార్థుల పట్ల పోలీసుల దౌర్జన్యం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

