Indian Embassy | బహిరాన్ లో సిరిసిల్ల వ్యక్తి గుండెపోటుతో మృతి.. స్పందించిన కేటీఆర్ ఇండియన్ ఎంబసీకి లేఖ
కుటుంబ పోషణ కోసం ఉపాధి బాట పట్టిన కార్మికుడు గుండెపోటుతో మరణించిన ఘటన సిరిసిల్లలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని చందరం పేటకు చెందిన వడ్డెర కార్మికుడు అల్లపు మల్లేశం ఎనిమిది సంవత్సరాలుగా కుటుంబ పోషణ కోసం బహరన్ వెళ్తున్నాడు.
- మృతదేహాన్ని తెప్పించాలని కుటుంబ సభ్యుల వేడుకలు
Indian Embassy | సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 30 : కుటుంబ పోషణ కోసం ఉపాధి బాట పట్టిన కార్మికుడు గుండెపోటుతో మరణించిన ఘటన సిరిసిల్లలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని చందరం పేటకు చెందిన వడ్డెర కార్మికుడు అల్లపు మల్లేశం ఎనిమిది సంవత్సరాలుగా కుటుంబ పోషణ కోసం బహరన్ వెళ్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు వివాహాలు జరిపించాడు. ఒక కొడుకు ఉన్నాడు.
పది నెలల క్రితం సెలవు పై వచ్చి తిరిగి వెళ్ళిన మల్లేశం ఈనెల 28న పనిచేస్తున్న స్థలంలో గుండెపోటుతో మరణించాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఇంటి పెద్దలు కోల్పోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. మృతుడి భార్య దేవవ్వ తన భర్త మృతదేహాన్ని ఇంటికి రప్పించాలని కోరగా స్థానిక కౌన్సిలర్ బూర బాలమల్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. . మానవతా దృక్పథంతో స్పందించిన కేటీఆర్ మల్లేశం మృతదేహాన్ని త్వరితగతిన స్వదేశానికి రప్పించేలనీ ఇండియన్ ఎంబసీకి లేఖ రాశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

