పెళ్లిళ్లకు, విహారయాత్రలకు అద్దెకు ఆర్టీసీ బస్సులు.. కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్
పెళ్లిళ్లకు, విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల సందర్శనకు అతి తక్కువ ధరలకే అద్దెకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ పేర్కొన్నారు.
RTC buses on rent for weddings and outings కోరుట్ల, మార్చి 22 : పెళ్లిళ్లకు, విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల సందర్శనకు అతి తక్కువ ధరలకే అద్దెకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ కోరుట్ల పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొని క్షేమంగా వెళ్లి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖవంతం, శుభప్రదమని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఆర్టీసీని ఆదరించి సంస్థ పురోగతికి సహకరించాలని కోరారు. ఆర్టీసీ అద్దె బస్సుల బుకింగ్ కోసం 9963961503, 9440485576 సెల్ నెంబర్ల లో సంప్రదించాలని డీఎం సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

