Renikunta | ప్రభుత్వ పాఠశాల పిల్లల కోసం రేణికుంట సర్పంచ్ మినీ వ్యాన్ అందజేత
ప్రభుత్వ పాఠశాల పిల్లలను పాఠశాలకు చేర్చేందుకు తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి సర్పంచ్ ఎలుక ఆంజనేయులు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు మినీ వ్యాన్ అందజేశారు.
Renikunta | తిమ్మాపూర్, అక్టోబర్ 29 : ప్రభుత్వ పాఠశాల పిల్లలను పాఠశాలకు చేర్చేందుకు తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి సర్పంచ్ ఎలుక ఆంజనేయులు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు మినీ వ్యాన్ అందజేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు స్కూలుకు వెళ్లడంతో పాటు తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఇబ్బందులు పడకుండా ప్రైవేట్ పాఠశాలల మాదిరి ఆనందం కలిగేలా ఉండేందుకు స్వంత ఖర్చులతో అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్ ను అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ల్యాగల దేవేందర్ రెడ్డి, హెచ్ ఎం సుజాత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కార్మికుల హాజరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ’
Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం
సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

