పెద్దపల్లిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
దొంగల ముఠా| జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు పెద్దపల్లి పోలీసులు. గత కొద్దికాలంగా జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను శనివారం తమ ఆదీనంలోకి తీసుకున్నారు.

పెద్దపల్లి: జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు పెద్దపల్లి పోలీసులు. గత కొద్దికాలంగా జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను శనివారం తమ ఆదీనంలోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.18 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి సీపీ సత్యనారాయణ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎవరూ లేని ఇళ్లే లక్ష్యంగా చేసుకుని ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

