పార్టీ పటిష్టతే ధ్యేయంగా పని చేయాలి : మంత్రి కొప్పుల
Minister Koppula | సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ పటిష్టతకు నిరంతరం పాటుపడాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

పెద్దపల్లి : సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ పటిష్టతకు నిరంతరం పాటుపడాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన రామగుండం శాసన సభ్యుడు కోరుకంటి చందర్‌కు మంత్రి పుష్పం గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన టీఆర్ఎస్పై ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తూ పార్టీని విస్తరించాలన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన ఉద్యమ కారులకే కేసీఆర్ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం మేయర్ అనిల్, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

