Home
Karimnagar
Former Peddapalli Mla Dasari Manohar Reddy Participates In Telangana Cultural Celebrations In America
అమెరికాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ వేడుకల్లో దాసరి మనోహర్‌రెడ్డి
అమెరికాలో తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (TATA) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ వేడుకల్లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 26: అమెరికాలో తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (TATA) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ వేడుకల్లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోనూ కొనసాగిస్తూ, తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొస్తున్న తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం సేవలను ఆయన కొనియాడారు.
తెలంగాణ ఆత్మీయతను, తెలుగు సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్-సుకుమార్ ‘ఆర్సీ17’లో విజయ్ సేతుపతి.. కీలక పాత్రపై ఆసక్తికర ప్రచారం!
Ramagundam CP | అర్ధరాత్రి వేళ బైక్‌పై సీపీ పెట్రోలింగ్.. మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు
Nivetha Pethuraj | ‘ఆదర్శ కుటుంబం’ కథ మొత్తం తెలియదన్న నివేదా పేతురాజ్.. ట్రోలింగ్ ఎదుర్కొంటున్న బ్యూటీ
Donald Trump | ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
విద్యుత్తు కొనుగోళ్లకు ఆత్రమెందుకు.. ఈఆర్సీకి సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్‌రావు అభ్యంతరాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

