Thimmapur | జాతీయ క్రీడలకు తిమ్మాపూర్ ఎంజేపీ విద్యార్థుల ఎంపిక
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ప్రావిణ్య, 8వ తరగతి చదువుతున్న రిషిత ఇటీవల పశ్చిమ బెంగాల్, కలకత్తా లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్ త్రో బాల్, రైఫిల్ షూటింగ్ క్రీడల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికయారు.
Thimmapur | తిమ్మాపూర్, నవంబర్ 28 : తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ప్రావిణ్య, 8వ తరగతి చదువుతున్న రిషిత ఇటీవల పశ్చిమ బెంగాల్, కలకత్తా లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్ త్రో బాల్, రైఫిల్ షూటింగ్ క్రీడల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికయారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ సరిత అభినందించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి గురుకులానికి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Railway Jobs | రైల్వేలో 191 ఐసోలేటెడ్ పోస్టులు.. డిసెంబర్ 4తో ముగడియనున్న గడువు
విశాఖలో విద్యార్థుల విహారయాత్రలో ప్రమాదం.. కైలాసగిరి లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
‘న్యాయవాద వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో ముఖ్యం’
రేవంత్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ.. ‘బావర్చి’ కేసులో కాంగ్రెస్ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు
గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

