క్రికెట్ ఆడి.. జిమ్ చేస్తూ
బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపుకోసం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వినూత్నంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియం, ఎస్కేఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్, రోటరీపార్, ధరూర్ క్యాంప్‌లో వాకర్లు, వాకర్ అసోసియేషన్ సభ్యులు, యువకులతో కలిసి ఓట్లు అభ్యర్థించారు.
- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వినూత్న ప్రచారం
బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపుకోసం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వినూత్నంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియం, ఎస్కేఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్, రోటరీపార్, ధరూర్ క్యాంప్‌లో వాకర్లు, వాకర్ అసోసియేషన్ సభ్యులు, యువకులతో కలిసి ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మినీ స్టేడియంలోని ఓపెన్ జిమ్‌లో కాసేపు వ్యాయామం చేసి, ఎస్కేఎన్ఆర్ కళాశాలలో యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. గోవర్ధన్‌ను ఆశీర్వదిస్తే.. జగిత్యాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
– జగిత్యాల, ఏప్రిల్ 28
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!