జగిత్యాల జిల్లాలో పెద్దపులి కలకలం..
పెద్దపులి | జిల్లాలోని మల్లాపూర్ మండలంలో పెద్దపులి సంచరిస్తున్నది. మండలంలోని శ్రీరాంపూర్ గ్రామ శివారులో పెద్దపులి పాదముద్రలను గ్రామస్తులు గుర్తించారు.

జగిత్యాల: జిల్లాలోని మల్లాపూర్ మండలంలో పెద్దపులి సంచరిస్తున్నది. మండలంలోని శ్రీరాంపూర్ గ్రామ శివారులో పెద్దపులి పాదముద్రలను గ్రామస్తులు గుర్తించారు. సమాచారాన్ని అటవీ అధికారులకు చేరవేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి అడుగుజాడలను పరిశీలించారు. అవి పెద్దపులి అడుగు జాడలుగానే ఉన్నాయని అధికారులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
సారపాకలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
KTR | ఢిల్లీకి సంచులు మోయడంలో, చక్కర్లు కొట్టడంలో రేవంత్‌కు పదికి పది మార్కులు : కేటీఆర్
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
Drinking Water | చలికాలంలో రోజూ తగినంత నీళ్లను తాగాల్సిందే.. నీరు తగ్గితే ఈ సమస్యలు వస్తాయి..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

