Chigurumamidi | రేకొండ ఆలయ నిర్మాణానికి భూమి పూజ
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే, ఆలయ గౌరవ అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి, ఆలయ చైర్మన్ కొలీపాక వేణు, సర్పంచ్ అల్లెపు సంపత్, పాలకవర్గ సభ్యులు భూమి పూజ చేశారు.
Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 13 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే, ఆలయ గౌరవ అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి, ఆలయ చైర్మన్ కొలీపాక వేణు, సర్పంచ్ అల్లెపు సంపత్, పాలకవర్గ సభ్యులు భూమి పూజ చేశారు.
ఆలయ నిర్మాణం కోసం గ్రామానికి చెందిన దాతలు ఎంతోమంది సహకారం అందించారని, ప్రభుత్వ నిధులతో ఆలయ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దుతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం దాతలకు జ్ఞాపికలను అందజేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

