Free Eye Camp | ఇందుర్తిలో ఉచిత కంటి వైద్య శిబిరం
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో మానేరు లయన్స్ క్లబ్, డాక్టర్ భాస్కర్ మాదేకర్ ఉదార నేత్రవైద్యశాల చారిటబుల్ ట్రస్ట్ రేకుర్తి సంయుక్త ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
Free Eye Camp | చిగురుమామిడి, నవంబర్ 5 : చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో మానేరు లయన్స్ క్లబ్, డాక్టర్ భాస్కర్ మాదేకర్ ఉదార నేత్రవైద్యశాల చారిటబుల్ ట్రస్ట్ రేకుర్తి సంయుక్త ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 124 మంది కంటి పరీక్షల సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. అందులో 30 మంది కంటి సమస్య కలిగిన వారిని గుర్తించి డాక్టర్ మాడేకర్ రాజభాస్కర్ ఉచిత నేత్ర వైద్యశాల రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు.
వారికి ఉచితంగా కంటి పరీక్షలు గ్రహించడం జరుగుతుందని వైద్య బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జగదీశ్వర్, సర్పంచ్ చింతపూల నరేందర్, మానేరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ వారాల జగన్, కార్యదర్శి లయన్ పెద్ది శరత్ కుమార్, కోశాధికారి లయన్ ఆడెపు సంపత్, జిల్లా ప్రతినిధులు లయన్ వేముల విష్ణుమూర్తి, లయన్ గట్టు రాజయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా ఈ ఉచిత వైద్య శిబిరానికి గ్రామానికి చెందిన లయన్ గట్టు రాజయ్య సర్పంచ్ చింతపూల నరేందర్ వైద్య శిబిరానికి పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు వైద్య బృందం తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhusudana Chary | కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి.. రేవంత్‌ది సర్వ భ్రష్ట ప్రభుత్వం : మధుసూదనా చారి
Cristiano Ronaldo | ఇంటర్నేషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన క్రిస్టియానో రొనాల్డో..!
పెన్షనర్లకు సీఎంపీఎఫ్ సాంకేతిక వెసులుబాటు
Amit Shah | చర్చ వీధుల్లో కాదు పార్లమెంట్లో పెట్టాలి.. రాహుల్‌గాంధీకి అమిత్ షా కౌంటర్
ACB NET | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా యువజన అధికారి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

