వినోద్‌కుమార్ రోడ్‌షోను విజయవంతం చేయాలి
మధురానగర్ చౌరస్తాలో శనివారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ రోడ్ షోను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మధురానగర్ చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
గంగాధర, మే 3 : మధురానగర్ చౌరస్తాలో శనివారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ రోడ్ షోను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మధురానగర్ చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్‌ను అభివృద్ధి చేసే బోయినపల్లి వినోద్‌కుమార్ గెలుపుకోసం కార్యకర్తలు పని చేయాలని సూచించారు.
ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెన్నాడి అమిత్‌కుమార్, ఎంపీపీ శ్రీరాం మధుకర్, గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు మహేశుని ఈశ్వరయ్య, కంకణాల విజేందర్‌రెడ్డి, వేముల దామోదర్, ఆకుల మధుసూదన్, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, రామిడి సురేందర్, వడ్లూరి ఆదిమల్లు, జోగు లక్ష్మీరాజం, పంజాల ఆంజనేయులు, నాగారపు సత్యనారాయణ, లింగాల దుర్గయ్య, దోమకొండ మల్లయ్య, గంగాధర కుమార్, సముద్రాల అజయ్, రేగుల తిరుపతి, చిలుముల సుధాకర్, గంగాధర మోహన్, గంగాధర్ వేణు, గంగాధర నగేశ్, కార్యకర్తలు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

