Algunur | అల్గునూర్ అభివృద్ధికి కృషి.. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ డివిజన్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. డివిజన్లోని వారసంతలను మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం ఆదివారం ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
Algunur | తిమ్మాపూర్, అక్టోబర్25 : కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ డివిజన్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. డివిజన్లోని వారసంతలను మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం ఆదివారం ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అల్గునూర్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే ప్రస్తుతం నీటి కొరత వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రతీ ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తక్కువ చేయాలని కోరారు. విలీన గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Road accident | కొల్లూర్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

