Kondagattu | కొండగట్టులో ఆర్జిత సేవలు , వీఐపీ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేత
Kondagattu | జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానములో చందనోత్సవం- మహా సంప్రోక్షణ పలు సేవ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఆలయ అధికారులు వివరించారు.
జగిత్యాల : జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానములో చందనోత్సవం- మహా సంప్రోక్షణ సందర్భంగా పలు సేవ కార్యక్రమాలను తాత్కాలికంగా ( Temporarily Suspend) నిలిపివేస్తున్నామని ఆలయ అధికారులు వివరించారు. ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు దేవస్థానంలో నిర్వహించబడే అన్ని ఆర్జిత సేవలు , వాహన పూజలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా చందనోత్సవం సందర్భంగా శ్రీ స్వామి వారి మూలవిరాట్టు దర్శనాలు భక్తులకు అందుబాటులో ఉండవని వివరించారు. . భక్తుల దర్శనార్థం బాలాలయం ఏర్పాటు చేసి అక్కడ దర్శన సౌకర్యం కల్పించబడుతుందన్నారు . వీఐపీ దర్శనాలు కూడా తాత్కాలికంగా నిలిపివేయ బడతాయని , సిఫారసు లేఖలు కూడా పరిగణలోకి తీసుకొనబడవని తెలిపారు. 21 నుంచి అన్ని ఆర్జిత సేవలు , వాహన పూజలు యథావిధిగా కొనసాగుతాయని, స్వామి వారి నిజరూప దర్శనము భక్తులకు కల్పిస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kondagattu | కొండగట్టులో ఆర్జిత సేవలు , వీఐపీ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేత
Response | నమస్తే తెలంగాణ కథనానికి స్పందన.. కాల్వకు మరమ్మతులు ప్రారంభం
Vijay Sethupathi | సూపర్ డీలక్స్ కాంబో వన్స్‌మోర్.. విజయ్ సేతుపతి నుంచి క్రేజీ అప్డేట్
తుంగతుర్తిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
‘బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

