Kamanpur | కమాన్‌పూర్ లో రైస్ మిల్లు వద్ద ధాన్యం ట్రాక్టర్ బోల్తా..?
కమాన్‌పూర్ మండల కేంద్రంలో గల ఆదిత్య రైస్ మిల్లు వద్ద ధాన్యం తో వచ్చిన ట్రాక్టరు బోల్తా పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కమాన్‌పూర్ మండలంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన రైతు గాండ్ల మధూకర్ తన వరిపంటను కొయించి ధాన్యాన్ని ఆదిత్య రైస్ మిల్లులో అమ్ముకొవడానికి ఆదివారం ఉదయం తన ట్రాక్టరుతో తీసుకొని వచ్చాడు.
Kamanpur | కమాన్ పూర్, అక్టోబర్ 25 : కమాన్‌పూర్ మండల కేంద్రంలో గల ఆదిత్య రైస్ మిల్లు వద్ద ధాన్యం తో వచ్చిన ట్రాక్టరు బోల్తా పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కమాన్‌పూర్ మండలంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన రైతు గాండ్ల మధూకర్ తన వరిపంటను కొయించి ధాన్యాన్ని ఆదిత్య రైస్ మిల్లులో అమ్ముకొవడానికి ఆదివారం ఉదయం తన ట్రాక్టరుతో తీసుకొని వచ్చాడు.
మధూకర్ ట్రాక్టరు ను రైస్ మిల్లు గేట్ ముందు పార్క్ చేసి మిల్లులోనికి వెళ్లుతున్న క్రమంలో ఒక్కసారిగా ట్రాక్టరు ముందు వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని వరిపోలంలో పడిపోయింది. ట్రాక్టరు లో ఉన్న ధాన్యం వరిపోలంలో పడిపోయింది. విద్యుత్ స్తంభం విరిగి పోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సంఘటన స్థలాన్ని సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, విద్యుత్ శాఖ అధికారులు కృష్ణ, ఉదయ్ పరిశీలించి విద్యుత్ సరఫరాను పునర్ధరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
Weekly Bus Pass | హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక ‘వీక్లీ బస్ పాస్’తో అపరిమిత బస్ ప్రయాణం
Errabelli Dayakar Rao | ఎన్నికల్లో ఓటరు నమోదే కీలకం : ఎర్రబెల్లి దయాకర్ రావు
RC 17 | మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్.. ఆర్సీ 17 పూజా కార్యక్రమాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

