Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Power Supply | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
బీర్పూర్ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సరఫరా ( Power Supply) లో అంతరాయాలు ఏర్పడుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు( BRS Leaders ) ఆరోపించారు.
బీర్పూర్ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. 24 గంటలపాటు నిరంతరం కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం కనీసం నిరంతరం 7గంటల విద్యుత్ సరఫరా అందించడంలో విఫలమవుతోంద ని విమర్శించారు. కరెంట్ కోతల కారణంగా రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయాలని, విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాసర్తి రమేష్, గుడిసె జితేందర్, నేరెళ్ల సుమన్, బోదాసు మహేందర్, నేరెళ్ల కృష్ణమూర్తి, జూపెల్లి అనిల్ రావు, ఎదుల మల్లేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

