అశోక్‌రెడ్డి సార్ అంటే నాకెంతో గౌరవం
ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన గూడ అశోక్‌రెడ్డి సార్ అంటే తనకెంతో గౌరవమని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మానకొండూర్ మండలం దేవంపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (సీవోఈ)లో లెక్చరర్‌గా పని చేస్తున్న అశోక్‌రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం బుధవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు.
- చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 17 : ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన గూడ అశోక్‌రెడ్డి సార్ అంటే తనకెంతో గౌరవమని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మానకొండూర్ మండలం దేవంపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (సీవోఈ)లో లెక్చరర్‌గా పని చేస్తున్న అశోక్‌రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం బుధవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యమానికి బాల్క సుమన్ హాజరై, తన గురువు అశోక్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. పెంబట్ల స్కూల్, రుక్మాపూర్ కాలేజీలో తనకు పాఠాలు బోధించారని, తన భవిష్యత్‌కు మార్గదర్శిలా నిలిచారని, ఆ రోజులు మరిచిపోలేనివని చెప్పారు. అనంతరం అశోక్‌రెడ్డి దంపతులను సత్కరించారు. తర్వాత బాల్క సుమన్‌ను ప్రిన్సిపాల్ గోలి జగన్నాథం, అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు రేణికుంట బాబు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

