ఎండ @ 47.1 డిగ్రీలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. శుక్రవారం దంచికొట్టాడు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో గరిష్ఠంగా అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 46.4, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 46.0, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
- కమాన్‌పూర్‌లో అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు
జగిత్యాల టౌన్, మే 31 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. శుక్రవారం దంచికొట్టాడు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో గరిష్ఠంగా అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 46.4, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 46.0, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఎండ తీవ్రతకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాత్రి వేళలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 36 డిగ్రీలకు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేడిగాలులు వీస్తుండడంతో ఉపశమనం కోసం తండ్లాడుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

