29 నిమిషాల పాటు వృశ్చికాసనం.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్
న్యూఢిల్లీ: దుబాయ్‌లో ఉన్న భారతీయ యోగా టీచర్ .. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 29 నిమిషాల పాటు ఆ టీచర్ వృశ్చికాసనం వేశాడు. యశ్ మన్సూక్‌భాయ్ మొరాదియా వేసిన ఆ ఆసనం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేలు(వృశ్చికాసనం) ఆకారంలో 21 ఏళ్ల మన్సూక్ వేసిన యోగా అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. గతంలో ఈ ఆసనాన్ని 4 నిమిషాల 47 సెకన్ల పాటు వేశాడు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్టు చేసింది. వృశ్చికాసనం అడ్వాన్సడ్ యోగా క్యాటగిరీలోకి వస్తుంది. 2001లో పుట్టిన మన్సూక్ 8 ఏళ్ల వయసులో యోగా జర్నీ స్టార్ట్ చేశాడు. 2010 నుంచి అతను పవర్ యోగా చేస్తున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

