Viral video: వామ్మో ఇన్ని అరటిపండ్లా? ఒకేచోట 31వేల కిలోల పండ్లు ఎందుకు పోశారంటే?
మీరెప్పుడైనా ఫ్రూట్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఓ లారీ లోడు అరటిపండ్లు చూసి ఉంటారు. కానీ, అమెరికాలోని ఓ చోట ఏకంగా 31వేల కిలోల అరటిపండ్లను ఉంచారు. ఓ సూపర్ మార్కెట్ ఆవరణలో ఉంచిన ఈ పండ్ల రాశిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేందుకు స్థానిక సూపర్‌మార్కెట్ నిర్వాహకులు ఇలా చేశారట. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

చికాగోలోని తాజా ఉత్పత్తుల కంపెనీ ఫ్రెష్ డెల్ మోంటే..జువెల్ ఓస్కో అనే స్టోర్‌తో కలిసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆ సూపర్ మార్కెట్ ఆవరణలో 31,751 కిలోల అరటిపండ్లను కుప్పగా పోసింది. గిన్నిస్ నిర్వాహకులు వాటిని లెక్కించి రికార్డును ధ్రువీకరించారు. కాగా, ఈ రికార్డు ఇంతకుముందు బ్రెజిల్‌కు చెందిన కాన్పెడరకో డి అగ్రికల్చర ఈ పెక్యురియా పేరుపై ఉంది. ఈ సూపర్‌మార్కెట్ 18, 805 కిలోల అరటిపండ్లను ప్రదర్శనకు ఉంచింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!