Bob Moore | ఉద్యోగులకు కంపెనీ రాసిచ్చిన మిలియనీర్
లాభాల కోసం కార్మికులను తొలగిస్తున్న ఈ రోజుల్లో, అమెరికాలో ఓ సంస్థ యజమాని తన కంపెనీని కార్మికులకు రాసిచ్చాడు. ఆయన పేరు బాబ్ మూర్.. బాబ్స్ రెడ్మిల్ పేరిట ఉన్న ఇతని కంపెనీలో ఇప్పుడు 700 మంది ఉద్యోగులున్నారు.
Bob Moore | న్యూయార్క్ : లాభాల కోసం కార్మికులను తొలగిస్తున్న ఈ రోజుల్లో, అమెరికాలో ఓ సంస్థ యజమాని తన కంపెనీని కార్మికులకు రాసిచ్చాడు. ఆయన పేరు బాబ్ మూర్.. బాబ్స్ రెడ్మిల్ పేరిట ఉన్న ఇతని కంపెనీలో ఇప్పుడు 700 మంది ఉద్యోగులున్నారు. దీని యజమాని మిలియనీర్ అయిన మూర్ తన చిరకాల వాంఛను ఈ విధంగా నెరవేర్చుకున్నారు. ఇటీవలే 94 ఏండ్ల వయసులో మూర్ మరణించారు.
అమెరికాకు చెందిన మూర్ ఈ సంస్థను 1978లో ఏర్పాటు చేశారు. చిరుధాన్యాలతో నాణ్యమైన ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేసి విక్రయిస్తుంది. సంస్థ అనతికాలంలోనే అభివృద్ధి చెందడానికి ఉద్యోగులే కారణమని మూర్ ఎప్పుడూ అభిప్రాయపడేవాడు. అందుకు తన కంపెనీలో వారికి యాజమాన్యం ఇవ్వాలనుకున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

