WhatsApp | వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఒకేసారి 32 మందితో వీడియోకాల్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి త్వరలో మరో అదిరిపోయే ఫీచర్ రాబోతున్నది. ఇప్పటికే విండోస్ వినియోగదారులకు వీడియో కాలింగ్‌ను పరిచయం చేసిన వాట్సాప్.. ఇప్పుడు ఏకంగా ఒకేసారి 32 మంది వీడియోకాల్‌లో మాట్లాడుకొనేలా మరో ఫీచర్‌ను తెచ్చేందుకు పనిమొదలుపెట్టినట్టు ప్రకటించింది.
WhatsApp | కాలిఫోర్నియా, జూన్ 29: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి త్వరలో మరో అదిరిపోయే ఫీచర్ రాబోతున్నది. ఇప్పటికే విండోస్ వినియోగదారులకు వీడియో కాలింగ్‌ను పరిచయం చేసిన వాట్సాప్.. ఇప్పుడు ఏకంగా ఒకేసారి 32 మంది వీడియోకాల్‌లో మాట్లాడుకొనేలా మరో ఫీచర్‌ను తెచ్చేందుకు పనిమొదలుపెట్టినట్టు ప్రకటించింది.
దీంతోపాటు వాట్సాప్ విండోస్ యూజర్లకు ‘వ్యూ వన్స్’ ఫీచర్‌నూ అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం విండోస్ యాప్‌లో ఒకేసారి 8 మంది వీడియోకాల్‌లో, 32 మంది ఆడియోకాల్లో మాట్లాడే అవకాశం ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
గోదావరి తీరంలో కార్తీక వెలుగులు.. పోటెత్తిన భక్తులు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
‘బీమా సౌకర్యంతో జీపీ సిబ్బందికి ఆర్ధిక భద్రత’
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

