రష్యాలో వాట్సాప్‌పై నిషేధం
తమ దేశ చట్టాలను పాటించనందుకు మెటాకు చెందిన వాట్సాప్ సేవలను తమ దేశంలో బ్లాక్ చేసినట్టు రష్యా ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం వెల్లడించారు. అంతకుముందు తమ యాప్‌ను నియంత్రించేందుకు రష్యా ప్రభుత్వ అధికారులు ప్రయత్నించారని వాట్సాప్ వెల్లడించింది.
మాస్కో : తమ దేశ చట్టాలను పాటించనందుకు మెటాకు చెందిన వాట్సాప్ సేవలను తమ దేశంలో బ్లాక్ చేసినట్టు రష్యా ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం వెల్లడించారు. అంతకుముందు తమ యాప్‌ను నియంత్రించేందుకు రష్యా ప్రభుత్వ అధికారులు ప్రయత్నించారని వాట్సాప్ వెల్లడించింది.
తమ మెసేజింగ్ యాప్‌ను అరికట్టడానికి రష్యా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ ప్రకటించిన వెంటనే వాట్సాప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

