Last Sunset | కాలగర్భంలోకి మరో సంవత్సరం.. ఈ ఏడాదికి ఆఖరి సూర్యాస్తమయాలు.. Videos
Last Sunset | ‘పరుగులు పెడుతది కాలమూ.. నీకోసం ఆగదు ఏ క్షణమూ..’ అని ఓ తెలుగు సినిమాలో పాట ఉంటుంది. అచ్చం ఆ పాటలో చెప్పినట్లుగానే కాలం కదిలిపోతూనే ఉంటుంది. మనం ఎక్కడ ఆగినా కాలం మాత్రం ఎవరి కోసం ఆగకుండా పరుగులు పెడుతుంది.
హైదరాబాద్ : ‘పరుగులు పెడుతది కాలమూ.. నీకోసం ఆగదు ఏ క్షణమూ..’ అని ఓ తెలుగు సినిమాలో పాట ఉంటుంది. అచ్చం ఆ పాటలో చెప్పినట్లుగానే కాలం కదిలిపోతూనే ఉంటుంది. మనం ఎక్కడ ఆగినా కాలం మాత్రం ఎవరి కోసం ఆగకుండా పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో రోజులు, నెలలు, సంవత్సరాలు కాల గర్భంలో కలిసిపోతుంటాయి.
క్రీస్తు శకంలో ఇలా ఇప్పటికే 2024 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు 2025వ సంవత్సరం ముగిసిపోతున్నది. న్యూజీలాండ్ మొదలు ఒక్కో దేశంలో వరుసగా ఈ ఏడాదికి సంబంధించిన చివరి సూర్యాస్తమయాలు జరుగుతున్నాయి. న్యూజిలాండ్ సహా అన్ని తూర్పు దేశాల్లో అప్పుడే సూర్యుడు అస్తమించాడు. ఆ తర్వాత క్రమంగా మధ్య, పశ్చిమదేశాల్లోనూ సూర్యాస్తమయం జరిగింది.
భారత్‌తోపాటు వివిధ దేశాల్లో ఆఖరి సూర్యాస్తమయాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోల్లో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | West Bengal: Visuals of the last sunset of the year 2025 from Gajoldoba, Jalpaiguri. pic.twitter.com/SBRC71ghxV
— ANI (@ANI) December 31, 2025
#WATCH | Nepal: Visuals of the last sunset of the year 2025 from Dhankuta. pic.twitter.com/2Nxfp8z7s1
— ANI (@ANI) December 31, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

