Home
International
Volcano Erupts In Reykjanes Peninsula Prompts Evacuation In Blue Lagoon Grindavik
Volcano eruption | ఐస్లాండ్లో బద్ధలైన మరో అగ్నిపర్వతం..!
Volcano erupts | ఐస్లాండ్లో మరో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వాతాలు బద్దలవడం గడిచిన మూడు నెలల్లో ఇది నాలుగోసారి. అగ్నిపర్వతం నుంచి దట్టమైన లావా మంటలు చిమ్ముతూ ఉబికి వస్తోంది. పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడుతున్నాయి. లావాతోపాటు, లావా వేడికి కరిగిపోయిన రాతి ద్రవం కూడా పర్వతానికి ఇరువైపులా వరదలా పారుతున్నాయి.
Volcano eruption : ఐస్లాండ్లో మరో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వాతాలు బద్దలవడం గడిచిన మూడు నెలల్లో ఇది నాలుగోసారి. అగ్నిపర్వతం నుంచి దట్టమైన లావా మంటలు చిమ్ముతూ ఉబికి వస్తోంది. పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడుతున్నాయి. లావాతోపాటు, లావా వేడికి కరిగిపోయిన రాతి ద్రవం కూడా పర్వతానికి ఇరువైపులా వరదలా పారుతున్నాయి.
ఐఎస్లాండ్ రాజధాని రెగ్జావిక్ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవుతుందని అధికారులు కొన్నిరోజుల ముందే హెచ్చరించారు. అంతేగాక స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రెగ్జావిక్‌లో పోలీసులు అత్యవసరస్థితి ప్రకటించారు. ఐస్లాండ్లో 30 దాకా యాక్టివ్ అగ్నిపర్వతాలున్నాయి. అందుకే ఇక్కడికి అగ్నిపర్వాతాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

