ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్.. వీడియో రిలీజ్ చేసిన అమెరికా పోలీసులు
NRI Kidnap video relased:అమెరికాలో ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాపైన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్యామిలీకి చెందిన నలుగురి మృతదేహాలను కాలిఫోర్నియాలోని ఓ తోటలో గుర్తించారు. ఇక కిడ్నాప్ అయిన సమయంలో జరిగిన సంఘ
న్యూఢిల్లీ: అమెరికాలో ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాపైన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్యామిలీకి చెందిన నలుగురి మృతదేహాలను కాలిఫోర్నియాలోని ఓ తోటలో గుర్తించారు. ఇక కిడ్నాప్ అయిన సమయంలో జరిగిన సంఘటనకు చెందిన వీడియోను రిలీజ్ చేశారు. ఓ బిజినెస్ సెంటర్ నుంచి కిడ్నాపర్ నలుగుర్ని తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. తొలుత ఇద్దరు వ్యక్తుల చేతుల్ని కట్టేసి ఓ ట్రక్కు వద్దకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత 8 నెలల చిన్నారిని, ఆమె తల్లిని కూడా కిడ్నాపర్ తన ట్రక్కు వద్దకు తీసుకెళ్లాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీలో నిక్షిప్తమైంది. దానికి సంబంధించిన వీడియోను ఓ ఛానల్లో ప్రసారం చేశారు. కిడ్నాప్ అయిన ఆరూహి దేరి, జస్లీన్ కౌర్, జస్దీప్ సింగ్, అమన్‌దీప్ సింగ్ మృతదేహాలు దొరికాయి. ఆ కిడ్నాప్‌కు చెందిన వీడియో ఇదే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

