America | యూదు వ్యతిరేక పోస్ట్‌లు పెడితే వీసా రద్దు.. అమెరికా హెచ్చరిక
తమ దేశంలో ఉంటూ సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్ట్‌లు పెట్టిన వారి వీసాలను, గ్రీన్ కార్డులను రద్దు చేస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. కొత్తవి మంజూరు చేయబోమని స్పష్టంచేసింది.
America |వాషింగ్టన్ : తమ దేశంలో ఉంటూ సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్ట్‌లు పెట్టిన వారి వీసాలను, గ్రీన్ కార్డులను రద్దు చేస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. కొత్తవి మంజూరు చేయబోమని స్పష్టంచేసింది. తమ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన హమాస్, హెజ్బొల్లా, హౌతీ తదితర సంస్థలను సమర్థించిన వారికీ తాజా హెచ్చరికలు వర్తిస్తాయని తెలిపింది. ‘మా దేశానికి వచ్చి యూదు వ్యతిరేక హింసకు, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వాలనుకొనేవారు మరోసారి ఆలోచించుకోండి. మీకు మేం ఇక్కడ స్వాగతం పలకం’ అని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ అన్నారు. తాజా నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- Green Cards
- Hamas
- Hezbollah
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

