Home
International
Us H 1b Visa For Foreign Guest Workers Deadline For Fy25 Nears Registrations Process To Close On March 22
22తో ముగియనున్న హెచ్-1బీ రిజిస్ట్రేషన్ల గడువు
భారతీయులు సహా ఎంతోమంది వృత్తి నిపుణులు ఆశగా ఎదురుచూసే అమెరికా హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 22తో ముగియనుంది. విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అనుమతించే ఈ వీసాకు విపరీతమైన పోటీ ఉంటుంది.
వాషింగ్టన్: భారతీయులు సహా ఎంతోమంది వృత్తి నిపుణులు ఆశగా ఎదురుచూసే అమెరికా హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 22తో ముగియనుంది. విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అనుమతించే ఈ వీసాకు విపరీతమైన పోటీ ఉంటుంది. అమెరికాలోని టెక్ కంపెనీలు ఎక్కువగా ఇండియా, చైనా వంటి దేశాలకు చెందిన వృత్తి నిపుణులపై ఆధారపడి ప్రతి సంవత్సరం వేలాదిమందిని నియమించుకుంటాయి. 2025 సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ గడువు మార్చి 22తో ముగుస్తుందని యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. ఫాం ఐ-129 (వలసేతర వర్కర్ వీసా పిటిషన్), ఫాం ఐ-907 (ప్రీమియం ప్రాసెసింగ్ సేవ కోసం)ను ఆన్లైన్లో ఉంచామని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

