అమెరికాలో తాత్కాలిక షట్‌డౌన్
అమెరికాలో మళ్లీ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. 2026 బడ్జెట్‌ను ఆమోదించడానికి అర్ధరాత్రి గడువును కాంగ్రెస్ కోల్పోవడంతో శనివారం అమెరికా ప్రభుత్వం పాక్షికంగా షట్‌డౌన్‌లోకి వెళ్లింది. ఈ కారణంగా ప్రభుత్వ నిధులలో తాత్కాలిక అవరోధం తలెత్తిందని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది.
- 2026 బడ్జెట్‌కు లభించని కాంగ్రెస్ ఆమోదం
వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. 2026 బడ్జెట్‌ను ఆమోదించడానికి అర్ధరాత్రి గడువును కాంగ్రెస్ కోల్పోవడంతో శనివారం అమెరికా ప్రభుత్వం పాక్షికంగా షట్‌డౌన్‌లోకి వెళ్లింది. ఈ కారణంగా ప్రభుత్వ నిధులలో తాత్కాలిక అవరోధం తలెత్తిందని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. ఈ షట్‌డౌన్ తాత్కాలికమేనని శాసనకర్తలు సూచించగా వచ్చే వారం మొదట్లో సెనేట్ మద్దతుతో నిధుల విడుదలపై ఓ బిల్లును కాంగ్రెస్ ఆమోదించే అవకాశం ఉంది.
గతవారం ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్ల చేతుల్లో మిన్నీపోలిస్లో ఇద్దరు నిరసనకారులు మృతి చెందడంపై డెమోక్రటిక్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో నిధుల బిల్లుపై చర్చలు విఫలం కావడంతో వాటి విడుదలలో అవరోధం ఏర్పడింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ కోసం కొత్త నిధుల కేటాయింపుపై చర్చలకు ఈ ఘటనతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఫెడరల్ ఏజెంట్ల ప్రవర్తనపై కొత్త ఆంక్షలను చేర్చడానికి డీహెచ్ఎస్ నిధుల బిల్లును సమీక్షించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

